పాలెగాడు
Saturday, 27 August 2011
నాకంటే అదృష్టవంతుడు కాదేమో అనిపిస్తుంది
ఏనుగు పూలమాల వేస్తే బిక్షగాడు రాజయ్యాడని చందమామ కధ చదివి
ఆ రాజెంత అదృష్టవంతుడో అనుకొనేవాడిని ...
కానీ
వరుణధార లో ఓ రతీ రూపంతో ఇంత సమీపం నుంచి సంభాషిస్తుంటే
ఆ రాజు నాకంటే అదృష్టవంతుడు కాదేమో అనిపిస్తుంది!
Newer Post
Older Post
Home